విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రియతమ నాయకులు, డైనమిక్ లీడర్,సీతంరాజు సుధాకర్ అన్న జన్మదిన వేడుకలు

, 36వ వార్డు పరిధిలో ప్రేమసమాజంలో 36వార్డ్ ఇంచార్జి కేదారి లక్ష్మీ గారి, ఆధ్వర్యంలో నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, ప్రేమసమాజంలో వున్న వృద్ధులకు,రోగులకు స్వీట్స్, పళ్ళు, అల్పాహారం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక వార్డ్ ఇంచార్జి,కేదారి లక్ష్మీ గారు, మాట్లాడుతూ. *పొలిటికల్ సూపర్ స్టార్, రాజకీయ రారాజు, ఆపద్బాంధవుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ వైస్ చైర్మన్, దక్షిణ టిడిపి ఇంచార్జ్, నా అన్న సీతంరాజు సుధాకర్ * గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.. సీతంరాజు అనే పేరు లోనే కాదు వైద్య పరంగ గాని ఆర్థికంగా గాని ఇబ్బంది లో ఉన్న బాధితులకు నేనున్నాను అనే ధర్మరాజు సితంరాజు సుధాకర్ గారు ఇలాంటి పుట్టినరోజులు అందరి మధ్యలో ఎన్నో చేసుకోవాలని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను అన్ని సితంరాజు సుధాకర్ గారికి దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్   ప్రియతమ నాయకులు, డైనమిక్ లీడర్,సీతంరాజు సుధాకర్ అన్న జన్మదిన వేడుకలు

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు... కార్యక్రమంలో 36వార్డ్ టీడీపీ ప్రెసిడెంట్ గణపతి గారు,సీనియర్ లీడర్ రామరెడ్డి గారు,శివయ్య గారు,ఒదురు చిన్న, అలమండ విజయ్,కోరుకొండ సూర్యప్రసాద్, వడమోదుల శ్రీను,బోర ఈశ్వరావు, రాయి రాము,రెడ్డి రమణ,కుర్రు రమణ,కుమారి,ఆదిలక్ష్మి, బృంద,కదితి రావణమ్మ,నాయుడు,బోడేటి కిరణ్,ఒదురు శ్రీను , 36వార్డ్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow