మన వైసిపిలోకి ఈ మహాతల్లి ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో కానీ మన పార్టీకి అన్ని అరిష్టాలే జగనన్న,.
మొన్న ఎన్నికల్లో మన సంఖ్య 151 నుంచి 140 పోయి 11 మాత్రమే మిగిలాయి, 2029 ఎన్నికల్లో 11 నుంచి 1 పోయి 1 సీటు మాత్రమే దక్కే అవకాశం ఉంది జగనన్న...
ఇటువంటి IRON LEG లని నువ్వు పార్టీలోకి ఆహ్వానించడం వలనే మన పార్టీ బతుకు కుక్క బతుకు అయిపోయింది, ఇకనైనా మా విజ్ఞప్తిని మన్నించి IRON LEG లను బయటకు తన్ని తరిమెయ్యాలని లేదంటే నీ వెనుక ఒక్కరూ కూడా ఉండరని నీ అభిమానుల విజ్ఞప్తి జగనన్న...
What's Your Reaction?