విశాఖ ఉక్కు ఉద్యోగులకు పూర్తి వేతనం మీద పెన్షన్ వచ్చినందుకు అర్హులైన వేలాది మందికి కొత్త పింఛను

విశాఖపట్నం గత రెండు నెలల నుంచి వస్తున్నందున దీనికి కృషి చేసిన నాయకులకు కృతజ్ఞత తెలుపుతూ పెద్ద ఎత్తున పదవీ విరమణ చెందిన ఉక్కు ఉద్యోగులు ఆర్కే బీచ్ నందు నందమూరి తారక రామారావు గారి విగ్రహం నుంచి విక్టరీ ఎట్ సి మెమోరియల్ వరకు కృతజ్ఞత ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనసుఖ్ మాండవియ గారు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పళ్ళ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ట్రస్ట్ మెంబర్ మల్లేశం గారు , ఎన్ సి ఓ ఏ చైర్పర్సన్ తోమర్ గారు, వి ఎస్ పి పిఎఫ్ ట్రస్టు చైర్మన్ హెచ్ కే ఝా గారు, సెక్రటరీ రాంప్రసాద్ ల ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ వందలాది మంది నడిచారు. తదనంతరం అంబికా సీగ్రీన్ హోటల్ నందు జరిగిన సమావేశంలో ఎంపీ శ్రీ భరత్ గారిని, సి బి టి మెంబర్ సుంకరి మల్లేశం గారిని ఎన్సిఓఏ చైర్సన్ వి కే తోమర్ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉక్కు అధికారుల సంఘం అధ్యక్షులు కాటo ఎస్ ఎస్ చందర్రావు మాట్లాడుతూ స

విశాఖ ఉక్కు ఉద్యోగులకు పూర్తి వేతనం మీద పెన్షన్ వచ్చినందుకు అర్హులైన వేలాది మందికి కొత్త పింఛను

తదనంతరం సి బి టి మెంబర్ మల్లేశం గారు, ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కే వి డి ప్రసాద్, రాష్ట్ర కమిటీ మెంబర్ ముత్యాలు గారు రీజనల్ పిఎఫ్ కమిషనర్ విశాఖపట్నం వారితో సమావేశమై ఈ సమస్యలపై చర్చించారు. కమిషనర్ మిశ్రా గారు వీలైనంత త్వరగా ఈ సమస్యలపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow