విశాఖ దక్షిణ నియోజకవర్గo శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మహోత్సవం
సందర్భంగా అమ్మవారి ఆలయంనికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు
శ్రీ ఆనం నారాయణరెడ్డి గారిని ఘన స్వాగతం పలికిన దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, ఎన్టీఆర్ వైద్య సేవలు చైర్మన్ శ్రీ సితంరాజు సుధాకర్ గారు...ఈ సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసిన పూజలో పాల్గొన్నారు...కార్యక్రమంలో ఆలయ E. O శోభారాణి గారు...EE రమణ గారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
What's Your Reaction?