అంబేద్కర్ యూత్ అసోసియేషన్.. సంక్రాంతి సంబరాలు.. వేడుకలు ఘనంగా జరిగాయి

. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తమ యొక్క సొంత నిధులతో ఒక పండుగ వాతావరణం నెలకొల్పారు గ్రామస్తులు కూడా మహిళలు పిల్లలు ఈ సంబరాల్లో చక్కగా పాల్గొని గ్రామంలో ఆనందంగా పండగ వాతావరణం నెలకొంది మహిళలకు క్రీడలు నిర్వహించారు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొన్నారు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులందరూ సీనియర్ సభ్యులతో కలిసి పండుగ కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు.

అంబేద్కర్ యూత్ అసోసియేషన్.. సంక్రాంతి సంబరాలు.. వేడుకలు ఘనంగా జరిగాయి

ఈరోజు అనగా. 21 Jan.2025. బహుమతి ప్రధాన సౌకర్యము ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం కు స్థానిక 30 వ వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పల రత్నం పెంటపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కమిటీ సభ్యులు ప్రత్యేకంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ 

మరెన్నో జరపాలని స్థానికులు కోరుకుంటున్నారు ..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow