మార్గశిర మాసోత్సవములు 2024 విజయవంతముగా పూర్తి చేసిన సందర్భములో
పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలియ జేయుటకు గాను ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నకు హాజరైన వారు శ్రీమతి కే. శోభారాణి, కార్యనిర్వాహనాధికారి, శ్రీ కే. తిరుమలేశ్వరరావు, సహాయ కార్యనిర్వాహనాధికారి, శ్రీ సి. హెచ్. వి. రమణ,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కే. ఎస్. ఎన్. మూర్తి ఏ. ఈ, కే. సూర్య రావు, ఏ. ఈ, కే తిరుపతి రావు, పర్యవేక్షకులు, ఎమ్. వి. రమణ, పద్మజా, తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?