ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు మన అందరి ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు
విశాఖ దక్షిణ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు పేదల పెన్నిధి గౌరవ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు పిలుపుమేరకు ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాల అమల కాని హామీలు తో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సరం కావస్తున్న సూపర్ సిక్స్ హామీల భాగంగా ఏ రకమైన హామీను నెరవేర్చకపోవడంతో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని 35వ వార్డు లో వార్డు అధ్యక్షులు అలుపన కనకారెడ్డి తో పాటు వార్డు సీనియర్ నాయకులు & కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం దిగ్గేజంగా జయప్రదం చేసినారు ఈ యొక్క కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ సిటీ సెక్రెటరీ అబ్బిరెడ్డి ఆదివిష్ణు రెడ్డి, విశాఖ సౌత్ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు సువార్త రాజు (బుజ్జి) విశాఖ సౌత్ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు జీరు సూర్యనారాయణ (సుధా ) కర్రీ రాము,మల్ల బుజ్జి, బత్తుల రాము, గంగాధర్, నాయన శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, పెద్ద మూర్తి,
రంగాల రవికుమార్, బప్పి, సిమ్మా పుష్ప, పి రవణమ్మ, యాళ్ల రవణమ్మ, అలుపన రమణమ్మ, రాంబాబు, ప్రేమ్ కుమార్, వినోద్, నగేష్, పిట్ట శ్రీనివాస్ రెడ్డి, అలుపన సంతోష్, శేఖర్, తేజ, పి. చిన్ని, మదిన్ , పెద్ద రమణ,దుర్గాప్రసాద్, రమ్య, తూర్పు రెడ్డి తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?