ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ అవార్డు ఫిలిం ఫెస్టివల్ అవార్డ్ ఫంక్షన్ 2
సెకండ్ టైం ఇన్ వైజాగ్ .దేశంలో నలుమూలల నుంచి 24 విభాగాల సంబంధించి సినీ కళాకారులకు వివిధ కేటగిరిలో అవార్డ్స్ ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం ఐ ఎఫ్ ఎం ఏ నేషనల్ సెక్రటరీ శ్రీ పులగం రామచంద్ర రెడ్డి గారు,ఐ ఎఫ్ ఎం నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ దిలీప్ కుమార్ హెచ్ ఆర్ ఆధ్వర్యంలో జరిగినది.ముఖ్య
అతిథులుగా డా||జాలాది విజయ గారు,స్టార్ సినీ మేకర్ సత్యానంద్ గారు,సినీ యాక్టర్ శ్రీ అంబటి శ్రీనివాస్ గారు గారు,ఎక్స్ డిప్యూటీ మేయర్ ఏ పి మా ప్రెసిడెంట్ శ్రీ దాడి సత్యనారాయణ గారు ప్రముఖ పెద్దలు పాల్గొన్నారు.ఈ అవార్డ్స్ కార్యక్రమంలో శివ సంస్కృతీ ఆర్ట్స్ అకాడమీ గురు శశి లత కృష్ణ ఆధ్వర్యంలో క్లాసికల్ డాన్స్, ఫ్యూషన్ అద్భుతం గా జరిగినది.ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.
What's Your Reaction?