ప్రజా ఉద్యమాలు.. త్యాగాలే ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి ప్రేరణ ప్రయివేటీకరణ ఆగకపోతే ప్రజలతో కలిసి పాదయాత్ర విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మారు మోగిన

చిత్రాలయా ఐనాక్స్ విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు చేసిన ప్రజా ఉద్యమాలు, నాయకుల త్యాగాలు ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి `ప్రేరణ అని చిత్ర నిర్మాత, దర్శకుడు , హీరో సత్యారెడ్డి చెప్పారు . విశాఖలోని చిత్రాలయా ఐనాక్స్ లో ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం సిపిఎం నాయకులు, ఉద్యమనాయకులు, స్టీల్ ప్లాంట్ నాయకులు, చిత్రంలో నటించిన నటి నటులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం హీరో సత్యారెడ్డి మీడియాతో మాట్లాడారు . విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో ఉద్యమకారుల త్యాగాలు ప్రజలకు తెలియచేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలు తో నిర్మిత మైన సినిమా ఉక్కు సత్యాగ్రహం అని తెలిపారు. ప్రజా యుద్ద నౌక , విప్లవ కవి గద్దర్ ఆఖరి చిత్రం అని చెప్పారు.. 32 మంది ప్రాణ త్యాగాలని ప్రపంచానికి తెలియచేస్తూ 37 రోజుల క్రితం 150 థియేటర్ ల్లో ఈ చిత్రం విడుదల అయ్యిందని ఇప్పటికి అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శంచబడుతుందని అంటే విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నినాదం, తెలుగు ప్రజల సేంట్చె మెంట్ అని చెప్పారు. . సినియర్ నటుడు, విశాఖ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ న

ప్రజా ఉద్యమాలు.. త్యాగాలే   ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి ప్రేరణ  ప్రయివేటీకరణ ఆగకపోతే  ప్రజలతో కలిసి పాదయాత్ర  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు  నినాదంతో మారు మోగిన

 మీద తీసిన చిత్రం అన్నారు . మీడియా సమావేశంలో సీపీఎం నాయుకులు గంగారామ్, ఆర్ కె వి ఎస్ కుమార్, స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితుల సంఘం ప్రతినిధి నర్సింగ రావు, ఉమ్మడి అప్పారావు, కాంగ్రెస్ నాయుకులు వజ్జిపర్తి శ్రీనివాస్ , మజ్జి దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow