భాష్యం స్కూల్ పెందుర్తిలో ఇంట్రా జోనల్ స్పోర్ట్స్
విశాఖపట్నం,. ఈ కార్యక్రమంలో అనిల్ బాబు. నెట్టి( ఐ.ఎఫ్. ఎం.ఏ.) ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ సెక్రటరీ, పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ భాష్యం సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా చేస్తున్నందుకు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అండిబోయిన. లక్ష్మి,ఎం.ఎ. ఎల్.ఎల్. బి హైకోర్టు అడ్వకేట్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ యోగ పవర్ లిఫ్టింగ్, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ రన్నింగ్ .ముఖ్యఅతిథిగా పాల్గొని మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నేటి విద్యా విధానంలో పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వాటిని అధిగమించాలంటే పిల్లలందరూ విద్య తో పాటు క్రీడలు మానసిక ఒత్తిడికి గురికాకుండా క్రీడలు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు చేసిన విన్యాసాలు వీక్షకులను అలరించాయి. వివిధ రకాల నృత్యాలు,డ్రిల్,కరాటే విన్యాసాలు నిర్వహించారు. పుల్వామా దాడిలో మృతి పొందిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ చేసిన ప్రదర్శన ఆహుతులను అలరించింది.
ఈ కార్యక్రమంలో జెడ్.ఈ.వో వెంకట్ గారు, ప్రిన్సిపాల్ జీ.వి.దీపిక గారు,హెచ్.ఎం. టెన్సి గారు, విద్యార్థినీ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని క్రీడలు వీక్షించడం జరిగింది.
What's Your Reaction?