బీజేపీ లో విశాఖ డెయిరీ ఛైర్మన్
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆనంద్ కుమార్ తో పాటు డెయిరీ డైరెక్టర్లు 12 మంది, ఆయన సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్ పర్సన్ రమాకుమారి BJP లో బుధవారం రాజమండ్రి పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సమక్షంలో వారు బీజేపీలో చేరారు.
వారందరికీ పురందేశ్వరి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు...
అనకాపల్లి, విశాఖ జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు...
What's Your Reaction?