ప్రియాంక విద్యోదయ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ లో పాల్గొన్న విశాఖ సౌత్ ఎమ్మెల్యే
ఈ రోజు 33 వ వార్డులో గల నీలమ్మవేపచ్చేట్టు ఏరియాలో గల వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈ సైన్స్ ఫేర్ లో స్టూడెంట్స్ తయారు చేసిన ప్రాజెక్ట్స్ ను ఎమ్మెల్యే గారు చూసి వాటి పనితీరు అడిగి తెలుసుకొని స్టూడెంట్స్ మెచ్చుకున్నారు, స్టూడెంట్స్ భవిష్యత్తులో దేశానికీ ఉపయోగపడే సైంటిస్ట్స్ గా ఎదగాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమం లో 33 వ వార్డ్ జనసేన కార్పొరేటర్ బిశెట్టి వసంత లక్ష్మి, GK, వార్డ్ అధ్యక్షులు ఆకుల రాజు, మరియు జనసేన నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు
What's Your Reaction?