డిసెంబర్ (19-12-2024) గురువారం ఉదయం *9:30 గంటల* నుండి స్వర్గీయ *ద్రోణంరాజు సత్యనారాయణ* గారి 92వ జయంతి
కార్యక్రమం సిరిపురం ద్రోణంరాజు సర్కిల్ వద్ద జరుగబడును..
ఈ కార్యమనికి ముఖ్యాతిధులుగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్షనేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, వైస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాధ్ గారు,శాసనమండలి సభ్యులు,నగర మేయర్, జిల్లాపరిషత్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు,మాజీ శాసనసభ్యులు,సమన్వయకర్తలు,కార్పొరేటర్లు,మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ,వార్డు ప్రెసిడెంట్లు,అనుబంధ సంఘాల నాయకులు,సీనియర్ నాయకులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొనెదరు.కావున మీరు తప్పక హాజరుకావాలని మనవి.
ఇట్లు,
మీ ద్రోణంరాజు శ్రీవత్సవ