మానవత్వం చాటుకున్న కంచర్ల
విశాఖపట్నం ఆరిలోవ 12వ వార్డ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు చనిపోయిన వడ్డది రత్నం గారు కుటుంబ సభ్యులు ఉపకార్ ట్రస్ట్ ని ఆశ్రయించగా వారి ఆర్ధిక పరిస్థితులు తెలుసుకున్న ఉపకార్ ట్రస్ట్ అధినేత గౌ. డా. కంచర్ల అచ్యుతరావు గారు అంత్యక్రియలు నిమిత్తం ధనసహాయం చేశారు
అలాగే ఎప్పుడైనా ఏ అవసరం వొచ్చిన ట్రస్ట్ నీ ఆశ్రయిస్తే సాహయం చేస్తాం అని ఆ కుటుంబ సభ్యులకు మాట ఇచ్చారు
What's Your Reaction?