జనవాణి"కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు

మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించగా, పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రజా సమస్యల వేదికగా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు , గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ గారి ఆదేశాలు మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన జనవాణి కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు . వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి ,

జనవాణి"కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు

పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలు పలువురు జనసేన పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow