పద్మశ్రీ గౌ!శ్రీ మంద కృష్ణ మాదిగ గారి, 60 వ జన్మదిన సందర్భంగా
36వార్డ్ ఏ. వి.ఎన్ కాలేజ్ రోడ్డు నందు ,మాదిగ మహిళ సమైక్య (MMS)ఆధ్వర్యంలో కడితి రావనమ్మ గారి మహిళ నాయకురాలు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, ఎన్టీఆర్ వైద్య సేవలు చైర్మన్ సితంరాజు సుధాకర్ గారు..
What's Your Reaction?