జనసేన పార్టీలోకి 'వారిద్దరూ.?

ఏపీలో ‘మంచు’ ఫ్యామిలీలో నెలకొన్న వ్యవహారాలతో మోహన్ బాబు కొడుకు మనోజ్, కోడలు మౌనిక రాజకీయంగా బలపడాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

జనసేన పార్టీలోకి 'వారిద్దరూ.?

ఈ నేపథ్యంలో నేడు ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి జయంతి వేడుకలు జరగనున్నాయి. భూమాఘాట్ లోనే తమ రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేయాలని ‘వారిద్దరూ' భావిస్తున్నట్లు సమాచారం.వెయ్యి కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు వారు ప్లాన్ చేసుకున్నారు. నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయనున్నారట!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow