శ్రీ విజయ గ్రామదరణ సమాజం సంక్రాంతి సంబరాలు

సందర్భంగా మొదటి రోజు మేలుకొలుపులతో మొదలుపెట్టిన గ్రామస్తులు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున మహిళ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా

శ్రీ విజయ గ్రామదరణ సమాజం    సంక్రాంతి సంబరాలు

గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్లి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు 

 గ్రామస్తులందరూ ఈ సంక్రాంతి సంబరాలు పాల్గొంటారని 

 కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow