మాజీ ఉప ప్రధాని శ్రీ *బాబూ జగ్జీవన్ రాం* గారు 118వ జయంతి వేడుకలు

విశాఖ దక్షిణ నియోజకవర్గo, 36వార్డ్ రంగిరిజువీధిలో * ఈ రోజు స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జివన్ రాం గారి 118 వ జయంతి సందర్భంగా 36వార్డు తెలుగుదేశం పార్టీ కమిటి సభ్యులు ఆధ్వర్యంలో.. రంగిరిజువీధిలో ఉన్న మాజీ ఉప ప్రధాని శ్రీ *బాబూ జగ్జీవన్ రాం* గారు 118వ జయంతి వేడుకలు నిర్వహించారు.... ముఖ్య అదితిగా దక్షిణ నియోజకవర్గo తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, ఎన్టీఆర్ వైద్య సేవలు చైర్మన్ సితంరాజు సుధాకర్ గారు....మాజీ ఉప ప్రధాని శ్రీ *బాబూ జగ్జీవన్ రాం* గారు 118వ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు... ఈ సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేశారు కార్యక్రమంలో 36వార్డ్ ఇంచార్జి కేదారి లక్ష్మీ గారు...మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకటరావు గారు,36వార్డ్ టీడీపీ ప్రెసిడెంట్ కళ్లెపల్లి గణపతి గారు,రామరెడ్డి గారు,

మాజీ  ఉప  ప్రధాని శ్రీ *బాబూ జగ్జీవన్ రాం* గారు 118వ జయంతి వేడుకలు

కుర్రు వెంకటరమణ,రెడ్డి రమణ ,ఒదురు శివయ్య,నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, కోరుకొండ సూర్యప్రసాద్, అలమండ విజయ్,ఒదురు చిన్న (o. j k రాజు),కనకరాజు,భాస్కర్ గారు,కుమారి,భద్రరావు,రాయి రాము, 36వార్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow