మత్స్యకారులంతా ఏకం మవ్వాలి* *అనకాపల్లి జిల్లా మత్స్యకార సంఘం తీర్మానం*
* అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో నేటి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మత్స్యకార కులాలైన, వాడబజ్జి, పల్లె, బెస్త, నేయ్యల, అగ్రి కుల క్షత్రీయ, జాలారి మొదలగు మత్స్యకార కులాలకు చెందిన 14 ఉప కులాలు మత్స్యకారులంతా సమావేశంలో చర్చించిన విషయాలు మత్స్యకారులంతా ఏకం మవ్వాలని ఐకమత్యంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిపుచ్చుకొని మత్స్యకార పిల్లలంతా బాగా చదివించి, ఉన్నతి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని తద్వారా మత్స్యకారులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి రావలసిన వృత్తిపరమైనటువంటి పరికరాలు, వలలు, ఇంజన్లు, తెప్పలు, ఐస్ బాక్సులు, అలాగే మత్స్యకార భరోసా లాంటి పథకాలు అన్నీ కూడా మత్స్యకారులు అందిపుచ్చుకొని వృద్ధిలోకి రాణించాలని తద్వార ఈ 14 కులాల మత్స్యకారులు ఐక్యమత్యంగా ఉండి ముందుకు సాగాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార సంఘాన్ని బలోపేతం చేయాలని తీర్మానించడమైనది, అనకాపల్లి జిల్లా కమిటీ అధ్యక్షులుగా చోడిపెల్లి దేముడు,
ప్రధాన కార్యదర్శిగా ఒలిశెట్టి అప్పలరాజు,
జిల్లా గౌరవ అధ్యక్షులుగా మాత గురునాథరావు,
ఉపాధ్యక్షులు, ఎరిపెల్లి అజయ్
కార్యదర్శిలు , మోస సతీష్,
ఉపాధ్యక్షులు,
కోశాధికారి బేరా శీను
రాష్ట్ర కార్యదర్శిగా
సిరపల్లి ఆది బాబు,
వాసుపల్లి శీను
కార్యవర్గ సభ్యులు,
జిల్లా కార్యదర్శిగా
సోడిపెల్లి మంగరాజు
తీర్మానం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో
ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార రాష్ట్ర సంఘం అధ్యక్షులు నడికుదుటి అర్జున్, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమాఖ్య
ప్రధాన కార్యదర్శి, చింతకాయల ముత్యాలు, రాష్ట్ర మత్స్కర నాయకులు, మల్లేటి రాంబాబు, సాయి బలరాం, రమణ, చేపల మసేను, చోడిపల్లి దేముడు, చింతకాయల అమ్మోరు, ఆది బాబు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు, గురునాథ్ రావు, మొదలగు మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కుల పెద్దలు తదితర మత్స్యకార నాయకులు పాల్గొన్నారు
What's Your Reaction?