మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అధికారులు
మార్గశిర ఉత్సవాల సందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారిని గురువారం దర్శించికున్న హోం మంత్రి వంగల పూడి అనిత.
ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రి చేత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన వేద పండితులు
వేద పండితుల ఆశీర్వచనం అనంతరం హోం మంత్రికి జ్ఞాపికను అందజేసిన అధికారులు
What's Your Reaction?