విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి నాయకుడు బత్తిన నవీన్..
విశాఖ దక్షినియోజకవర్గం *31వార్డులో నివాసం ఉంటున్న వేంపడా అప్పారావు గారి *కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి గత వారం రోజులు గా KGH లో చికిత్స తీసుకుంటున్నారు స్థానిక బూత్ ప్రెసిడెంట్ లావణ్య* గారు *టీడీపీ నాయకులు బత్తిన నవీన్ కుమార్* గారికి తెలియజేయటం జరిగింది,
ఆయన వెంటనే స్పందించి kgh కి వెళ్లి పరామర్శించి వారికి నేను ఉన్నాను అని చెప్పి ఆర్థిక సహాయం చేయటం జరిగింది, ఆయన వెంట టీడీపీ నాయకులు పల్లా నగేష్ b. నాగమణి, b. రమాదేవి గారు వెళ్లటం జరిగింది
What's Your Reaction?