శ్రీ స్వామి వివేకానందగారి 163 వ జయంతి సందర్భంగా పచ్చిమ నియోజకవర్గం ,

ములగడ మండలం గాజువాక డిపో వద్ద బీజేపీ నాయకుల మరియు కూటమి సభ్యుల తో యూత్ మారథాన్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం కు ముఖ్య అతిథిలుగా *శ్రీ PVN మాధవ్ గారు ( బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు ) , ప్రభుత్వ విప్ ఎంఎల్ఏ గారు శ్రీ PGVR నాయుడు (గణబాబు) గారు మరియు బీజేపీ వెస్ట్ కన్వీనర్ శ్రీ దాడి పురుషోత్తమ రమేష్ గారు విచ్చేశారు .

శ్రీ స్వామి వివేకానందగారి 163 వ జయంతి సందర్భంగా పచ్చిమ నియోజకవర్గం ,

ఈ కార్యక్రమం *బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొలిమేర శ్రీనివాస్ రావు గారు మరియు వివేకానంద ట్రస్ట్* ఆధ్వర్యం లో జరిగింది

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow