ఏపీలో విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66 మందిపై బదిలీ వేటు పడింది

విశాఖ సెంట్రల్ జైల్లో 66మందిపై బదిలీ వేటు . అధికారులు ఖైదీల ఎదుట తమను దుస్తులు విప్పించి చెక్ చేశారంటూ కుటుంబీకులతో కలిసి జైలు ఎదుట వార్డర్స్, హెడ్ వార్డర్స్ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

ఏపీలో విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66 మందిపై బదిలీ వేటు పడింది

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. 37మంది వార్డ్ వర్కర్ లతో కలిపి మొత్తం 66మందిని బదిలీ చేశారు. 

కాగా తాము ఖైదీల ముందు దుస్తులు విప్పించామనడంలో నిజం లేదని జైలు అధికారులు

వివరణ ఇచ్చారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow