చదరంగం గోడ పత్రిక ఆవిష్కరణ...

బాపట్ల చెస్ అకాడమీ ఆద్వర్యంలో 1 స్ట్ రతన్ టాటా మెమోరియల్ ఇంటర్ నేషనల్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ని ఇంటర్నేషనల్ క్రికెట్ కోచ్ చార్లెస్ డేవిడ్ థామ్సన్ చేతులు మీదుగా మరియు వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర రామానుజ స్వామి, నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రంగాల బాబురావు, సౌత్ జనరల్ సెక్రటరీ మార్టిన్ లెసిలీ పెరైరా, చైతన్య శ్రీ , టోర్నమెంట్ డైరెక్టర్ బి . మల్లికార్జునరావు ఎస్ఎన్ఎ ఆర్గనైజింగ్ కమిటీ డిఎస్ లక్ష్మి సెక్రటరీ, బోడ సునీత ప్రెసిడెంట్, ఎం సునీల్ ట్రెజరర్ ఆవిష్కరించారు. 12 లక్షల ప్రైజ్ మనీ తో, ఐదు రోజులపాటు క్లాసికల్ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు

చదరంగం గోడ పత్రిక ఆవిష్కరణ...

ఆర్గనైజింగ్ వారికి నా అభినందనలు తెలియజేసిన ఏవి సి ఎ ప్రెసిడెంట్ డాక్టర్ రంగాల బాబురావు. 

ఫ్యూచర్ వరల్డ్ స్కూల్ లో

ఏప్రిల్ 26 నుండి 30 వ తారీఖు వరకు అనకాపల్లి జిల్లా వద్ద ఈ టోర్నమెంట్ జరుగును. దీనిలో 500 మంది క్రీడాకారులు 5 ఇతర దేశస్తులు 15 రాష్ట్రాలు ఫిడే ప్లేయర్స్ పాల్గొంటారు. అలగే అన్ని వయసుల వారు కూడా పాల్గొనవచ్చును. టోర్నమెంట్ డైరెక్టర్ బి మల్లికార్జునరావు ఎస్ ఎన్ ఏ తెలియజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow