అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై స్పందించిన పవన్‌కల్యాణ్
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆ సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన పవన్‌కల్యాణ్ గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు-పవన్ అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి మానవతా దృక్పథం లోపించినట్టైంది-పవన్‌కల్యాణ్ అల్లుఅర్జునే కాదు..టీమ్ అయినా సంతాపం తెలపాల్సింది సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదు-పవన్
రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత
బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు
చట్టం ఎవరికీ చుట్టం కాదు-పవన్‌కల్యాణ్
సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారు
పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా..
పరిశ్రమను ప్రోత్సహించడమే-పవన్‌కల్యాణ్
What's Your Reaction?